(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 100

॥ శ్రీః ॥
6.100. అధ్యాయః 100
Mahabharata - Bhishma Parva - Chapter Topics
అలంబుసస్య ద్రౌపదేయైః సహ యుద్ధమభిమన్యునా సమాగమశ్చ ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-100-0x(4189)(43261)
అభిమన్యూ రథోదారః పిశంగైస్తురగోత్తమైః।
అభిదుద్రావ తేజస్వీ దుర్యోధనబలం మహత్ ॥ 6-100-1(43262)
వికిరఞ్శరవర్షాణి వారిధారా ఇవాంబుదః।
న శేకుః సమరే క్రుద్ధం సౌభద్రమరిసూదనం ॥ 6-100-2(43263)
శస్త్రౌఘిణం గాహమానం సేనాసాగరమక్షయం।
నివారయితుమప్యాజౌ త్వదీయాః కురునందన ॥ 6-100-3(43264)
తేన ముక్తా రణే రాజఞ్శరాః శత్రునిబర్హణాః।
క్షత్రియాననయఞ్శూరాన్ప్రేతరాజనివేశనం ॥ 6-100-4(43265)
యమదండోపమాన్ఘోరాంజ్వలితాశీవిషోపమాన్ ।
సౌభద్రః సమరే క్రుద్ధః ప్రేషయామాస సాయకాన్ ॥ 6-100-5(43266)
సరథాన్రథినస్తూర్ణం హయాంశ్చైవ ససాదినః ।
గజారోహాంశ్చ సగజాందారయామాస ఫాల్గునిః ॥ 6-100-6(43267)
తస్య తత్కుర్వతః కర్మ మహత్సంఖ్యే మహీభృతః।
పూజయాంచక్రిరే హృష్టాః ప్రశశంసుశ్చ ఫాల్గునిం ॥ 6-100-7(43268)
తాన్యనీకాని సౌభద్రో ద్రావయామాస భారత।
తూలరాశీనివాకాశే మారుతః సర్వతో దిశం ॥ 6-100-8(43269)
తేన విద్రావ్యమాణాని తవ సైన్యాని భారత ।
త్రతారం నాధ్యగచ్ఛంత పంక్తే మగ్నా ఇవ ద్వీపాః ॥ 6-100-9(43270)
విద్రావ్య సర్వసైన్యాని తావకాని నరోత్తమ ।
అభిమన్యుః స్థితో రాజన్విధూమోఽగ్నిరివ జ్వలన్ ॥ 6-100-10(43271)
న చైనం తావకా రాజన్విషేహురరిఘాతినం ।
ప్రదీప్తం పావకం యద్వత్పతంగాః కాలచోదితాః ॥ 6-100-11(43272)
ప్రహరన్సర్వశత్రుభ్యః పాండవానాం మహారథః ।
అదృశ్యత మహేష్వాసః సవజ్ర ఇవ వాసవః ॥ 6-100-12(43273)
హేమపృష్ఠం ధనుశ్చాస్య దదృశే విచరద్దిశః ।
తోయదేషు యథా రాజన్రాజమానా శతహ్రదా ॥ 6-100-13(43274)
శరాశ్చ నిశితాః పీతా నిశ్చరంతి స్మ సంయుగే ।
వనాత్ఫుల్లద్రుమాద్రాజన్భ్రమరాణామివ వ్రజాః ॥ 6-100-14(43275)
తథైవ చరతస్తస్య సౌభద్రస్య మహాత్మనః ।
రథేన కాంచనాంగేన దదృశుర్నాంతరం జనాః ॥ 6-100-15(43276)
మోహయిత్వా కృపం ద్రోణం ద్రౌణిం చ సబృహద్బలం।
సైంధవం చ మహేష్వాసో వ్యచరల్లఘు సుష్ఠు చ ॥ 6-100-16(43277)
మండలీకృతమేవాస్య ధనుః పశ్యామ భారత।
సూర్యమండలసంకాశం దహతస్తవ వాహినీం ॥ 6-100-17(43278)
తం దృష్ట్వా క్షత్రియాః శురాః ప్రతపంతం తరస్వినం ।
ద్విఫల్గునమిమం లోకం మేనిరే తస్య కర్మభిః ॥ 6-100-18(43279)
తేనార్దితా మహారాజ భారతీ సా మహాచమూః ।
వ్యభ్రమత్తత్రతత్రైవ యోషిన్మదవశాదివ ॥ 6-100-19(43280)
ద్రావయిత్వా మహాసైన్యం కంపయిత్వా మహారథాన్ ।
నందయామాస సుహృదో మయం జిత్వేవ వాసవః ॥ 6-100-20(43281)
తేన నిద్రావ్యమాణాని తవ సైన్యాని సంయుగే।
చక్రురార్తస్వనం ఘోరం పర్జన్యనినదోపమం ॥ 6-100-21(43282)
తం శ్రుత్వా నినదం ఘోరం తవ సైన్యస్య భారత।
మారుతోద్ధూతవేగస్య సాగరస్యేవ పర్వణి ॥ 6-100-22(43283)
దుర్యోధనస్తదా రాజన్నార్శ్యశృంగిమభాషత।
ఏష కార్ష్ణిర్మహాబాహో ద్వితీయ ఇవ ఫల్గునః ॥ 6-100-23(43284)
చమూం ద్రావయతే క్రోధాద్వృత్రో దేవచమూమివ ।
తస్య చాన్యత్ర పశ్యామి సంయుగే భేషజం మహత్ ॥ 6-100-24(43285)
ఋతే త్వాం రాక్షసశ్రేష్ఠం సర్వవిద్యాసు పారగం ।
స గత్వా త్వరితం వీరం జహి సౌభద్రమాహవే ॥ 6-100-25(43286)
వయం పార్థం హనిష్యామో భీష్మద్రోణపురోగమాః ।
స ఏవముక్తో బలవాన్రాక్షసేంద్రః ప్రతాపవాన్ ॥ 6-100-26(43287)
ప్రయయౌ సమరే తూర్ణం తవ పుత్రస్య శాసనాత్।
నర్దమానో మహానాదం ప్రావృషీవ బలాహకః ॥ 6-100-27(43288)
తస్య శబ్దేన మహతా పాండవానాం బలం మహత్ ।
ప్రాచలత్సర్వతో రాజన్వాతోద్ధూత ఇవార్ణవః ॥ 6-100-28(43289)
బహవశ్చ మహారాజ తస్య నాదేన భీషితాః।
ప్రియాన్ప్రాణాన్పరిత్యజ్య నిపేతుర్ధరణీతలే ॥ 6-100-29(43290)
కార్ష్ణిశ్చాపి ముదా యుక్తః ప్రగృహ్య సశరం ధనుః ।
నృత్యన్నివ రథోపస్థే తద్రక్షః సముపాద్రవత్ ॥ 6-100-30(43291)
తతః స రాక్షసః క్రుద్ధః సంప్రాప్యైవార్జునం రణే।
నాతిదూరే స్థితాం తస్య ద్రావయామాస వై చమూం ॥ 6-100-31(43292)
తాం వధ్యమానాం చ తథా పాండవానాం మహాచమూం।
ప్రత్యద్యయౌ రణే రక్షో దేవసేనాం యథా బలః ॥ 6-100-32(43293)
విమర్దః సుమహానాసీత్తస్య సైన్యస్య మారిష ।
రక్షసా ఘోరరూపేణ వధ్యమానస్య సంయుగే॥ 6-100-33(43294)
తతః శరసహస్త్రైస్తాం పాండవానాం మహాచమూం।
వ్యద్రావయద్రణే రక్షో దర్శయతత్స్వపరాక్రమం ॥ 6-100-34(43295)
సా వధ్యమానా చ తథా పాండవానామనీకినీ ।
రక్షసా ఘోరరూపేణ ప్రదుద్రావ రణే భయాత్ ॥ 6-100-35(43296)
ప్రమృద్య చ రణే సేనాం పద్మినీం వారణో యథా।
తతోఽభిద్రద్రావ రణే ద్రౌపదేయాన్మహాబలాన్ ॥ 6-100-36(43297)
తే తు క్రుద్ధా మహేష్వాసా ద్రౌపదేయాః ప్రహారిణః।
రాక్షసం దుద్రువుః సంఖ్యే గ్రహాః పంచ రవిం యథా ॥ 6-100-37(43298)
వీర్యవద్భిస్తతస్తైస్తు పీడితో రాక్షసోత్తమః ।
యథా యుగక్షయే ఘోరే చంద్రమాః పంచభిర్గ్రహైః ॥ 6-100-38(43299)
ప్రతివింధ్యస్తతో రక్షో బిభేద నిశితైః శరైః ।
సర్వపారశవైస్తూర్ణమకుంఠాగ్రైర్మహాబలః ॥ 6-100-39(43300)
స తైర్భిన్నతనుత్రాణః శుశుభే రాక్షసోత్తమః ।
మరీచిభిరివార్కస్య సంస్యూతో జలదో మహాన్ ॥ 6-100-40(43301)
విషక్తైః సశరైశ్చాపి తపనీయపరిచ్ఛదైః ।
ఆర్శ్యశృంగిర్బభౌ రాజందీప్తశృంగ ఇవాచలః ॥ 6-100-41(43302)
తతస్తే భ్రాతరః పంచ రాక్షసేంద్రం మహాహవే।
వివ్యధుర్నిశితైర్బాణైస్తపనీయవిభూషితైః । 6-100-42(43303)
స నిర్భిన్నః శరైర్ఘోరైర్భుజగైః కోపితైరివ ।
అలంబుసో భృశం రాజన్నాగేంద్ర ఇవ చుక్రుధే ॥ 6-100-43(43304)
సోఽతివిద్ధో మహారాజ ముహూర్తమథ మారిష ।
ప్రవివేశ తమో దీర్ఘం పీడితస్తైర్మహారథైః ॥ 6-100-44(43305)
ప్రతిలభ్య తతః సంజ్ఞాం క్రోధేన ద్విగుణీకృతః ।
చిచ్ఛేద సాయకైస్తేషాం ధ్వజాంశ్చైవ ధనూంషి చ ॥ 6-100-45(43306)
ఏకైకం పంచభిర్బాణైరాజఘాన స్మయన్నివ ।
అలంబుసో రథోపస్థే నృత్యన్నివ మహారథః ॥ 6-100-46(43307)
త్వరమాణః సుసంబద్ధో హయాంస్తేషాం మహాత్మనాం ।
జఘాన రాక్షసః క్రుద్ధః సారథీంశ్చ సహస్రశః ॥ 6-100-47(43308)
బిభేద చ సుసంరబ్ధః పునశ్చైనాన్సుతాంశితైః।
శరైర్బహువిధాకారైః శతశోఽథ సహస్రశః ॥ 6-100-48(43309)
విరథాంశ్చ మహేష్వాసాన్కృత్వా తత్ర స రాక్షసః ।
అభిదుద్రావ వేగేన హంతుకామో నిశాచరః ॥ 6-100-49(43310)
తానర్దితాన్రణే తేన రాక్షసేన దురాత్మనా ।
దృష్ట్వాఽర్జునసుతః సంఖ్యే రాక్షసం సముపాద్రవత్ ॥ 6-100-50(43311)
తయోః సమభవద్యుద్ధం వృత్రవాసవయోరివ।
దదృశుస్తావకాః సర్వే పాండవాశ్చ పరస్పరం ॥ 6-100-51(43312)
తౌ సమేతౌ మహాయుద్ధే క్రోధదీప్తౌ పరస్పరం।
మహాబలౌ మహారాజ క్రోధసంరక్తలోచనౌ ॥ 6-100-52(43313)
పరస్పరమవేక్షేతాం కాలానలసమౌ యుధి।
`ఆశీవిషావివ క్రుద్ధౌ నేత్రాభ్యామితరేతరం ।'
తయోః సమాగమో ఘోరో బభూవ కటుకోదయః ॥ 6-100-53(43314)
యథా దేవాసురే యుద్ధే శక్రశంబరయోః పురా ॥ ॥ 6-100-54(43315)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి నవమదివసయుద్ధే శతతమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-100-16 లఘు సుష్ఠు చ శీఘ్రం శోభనం చ యథా స్తాత్తథా ॥
6-100-23 ఆర్ష్యశృంగిమలంబుసం ॥
6-100-39 సర్వపారశవైః సర్వలోహమయైః ॥
6-100-40 సంస్యూతో గ్రథితః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.